Srivalli - Pushpa | Sid Sriram | English & Telugu Lyrics
Srivalli Song Details:
Srivalli Mp3 Song Download & Listen Online
Lyrics
Ninu Choosthu Unte Kannulu
Rendu Thippesthave
Nee Choopula Paine
Reppalu Vesi Kappesthave
Kanipinchani Devudne
Kannaarpaka Choosthave
Kannula Edute Nenunte
Kaadantunnave
Choope Bangaramayene Srivalli
Maate Manikyamayene
Choope Bangaramayene Srivalli
Navve Navaratnamayene
Annitiki Eppudu Mundhunde Nenu
Nee Yenake Ipudu Paduthu Unnanu
Evvariki Eppudu Thalavanchani Nenu
Nee Patti Choosetandhuku
Thalane Vanchaanu
Intha Bathuku Bathiki Nee
Inti Chuttu Thiriganee
Isumantha Nannu Chusthey Chalu
Chananukunnane
Choope Bangaramayene Srivalli
Maate Manikyamayene
Choope Bangaramayene Srivalli
Navve Navaratnamayene
Layi Layi Laga Layi Layi
Layi Layi Laga Layi Layi..
Ni Snehithurallu Oh Mostharuguntaru
Andukane Emo Nuvvandhamguntavu
Padhenimidhi Yellu Vachhaaya Chalu
Nuvve Kadhevvaraina Muddhuga Untaru
Yerra Chandanam Cheera Kadithey
Raayi Kuda Raakumaarey
Yeduralla Dhuddulu Pedithe
Yevathaina Andhagathey Aina
Choope Bangaramayene Srivalli
Maate Manikyamayene
Choope Bangaramayene Srivalli
Navve Navaratnamayene
Srivalli - Pushpa | Sid Sriram Watch Video
Telugu Lyrics:
నిన్ను చూస్తే ఉంటె కన్నులు
రెండు తిప్పేస్తావే
నీ చూపుల పైనే
రెప్పలు వేసి కప్పేస్తావే
కనిపించని దేవుడ్నే
కన్నార్పక చూస్తావే
కన్నుల ఎదుటే నేనుంటే
కాదంటున్నవే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాతే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమయెనే
అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను
నీ యెనకే ఇపుడు పాడుతు ఉన్నాను
ఎవ్వరికి ఎప్పుడు తలవంచని నేను
నీ పట్టి చూసేతందుకు
తలనే వాంచాను
ఇంత బతుకు బతికి నీ
ఇంటి చుట్టు తిరిగానే
ఇసుమంత నన్ను చూస్తే చాలు
చననుకున్నానే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాతే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమయెనే
లయీ లయీ లగా లయీ లయీ
లయీ లయీ లగా లయీ లయీ..
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు
అందుకనే ఏమో నువ్వందంగుంటావు
పధేనిమిడి ఎల్లు వచ్చాయ చాలు
నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు
యెర్ర చందనం చీర కడితేయ్
రాయి కుడా రాకుమారే
ఏడురాళ్ల దుద్దులు పెడితే
ఏవతైనా అందగతే ఐనా
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
మాతే మాణిక్యమాయెనే
చూపే బంగారమాయెనే శ్రీవల్లి
నవ్వే నవరత్నమయెనే